చివరి వరకు పోరాడతారు.. అసలు గివ్ అప్ అనే మాటకు అర్థమే ఉండని జట్టు ఆస్ట్రేలియా. బ్యాటింగ్ సరిగ్గా ఆడడం రాకున్నా.. ఆస్ట్రేలియా లోయర్ ఆర్డర్ మాత్రం తలవంచదు..! ప్రత్యర్థి జట్టు ఇంగ్లండ్ అయినా.. ఇండియా అయినా వెనక్కి తగ్గదు. పోరాడి ఓడటమే కానీ.. ఓటమిని ఈజీగా సమర్పించుకోని జట్టు ఆస్ట్రేలియా.
