దేశవాళీ ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ కోసం హైదరాబాద్ జట్టును ప్రకటించారు. 15 మందితో కూడిన జట్టుకు స్టార్ ప్లేయర్ తిలక్ వర్మ కెప్టెన్ గా ఎంపికయ్యాడు.