Top story: ఎడారి దేశంలో మహిళల ఆసియాకప్ భారత్,పాక్ మ్యాచ్ పైనే అందరి చూపు..!

భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినడంతో కేవలం ఐసీసీ టోర్నీలు, ఆసియాకప్‌లో మాత్రమే భారత్, పాక్ తలపడుతున్నాయి.

Post Published By: dialnews
Updated : 8 August 2026, 9:55 AM IST

Published : 
  • 8 August 2026, 9:55 AM IST

Exit mobile version