ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాజస్థాన్ జట్టు తరఫున ఆడుతున్న వైభవ్ సూర్య వంశీ గురించి మొన్నటిదాకా అందరూ గొప్పగా మాట్లాడారు. 15 ఏళ్లకే అతడు ఆడుతున్న తీరు అంతర్జాతీయ స్థాయిలో ఉండడంతో ప్రశంసలు కురిపించారు.