4 ఏళ్లకే ఐపీఎల్‌లో మెరుపులు మెరిపించి, 15 ఏళ్ల వయసులోనే జాతీయ జట్టుకు ఎంపికైన భారత యువ సంచలనం, బేబీ బాస్ వైభవ్ సూర్యవంశీ టీమిండియా తరఫున సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు.