MS Dhoni: తన జెర్సీ వెనుక 7వ నంబర్..అసలు సీక్రెట్ చెప్పిన ధోనీ
అందరూ ఏడవ నంబర్ అంటే భయపడతారు. కానీ, ధోనీ మాత్రం ఈ నంబర్ జెర్సీతోనే మ్యాజిక్ చేశాడు. ఏకంగా రెండు వరల్డ్ కప్‌లు గెలిచాడు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ధోనీని అక్కడి యాంకర్ అతని జెర్సీ నంబర్ 7పై ఇంట్రెస్టింగ్ ప్రశ్న అడిగాడు.