పాకిస్థాన్ బౌలింగ్‌కు, భారత బ్యాటింగ్‌కు మధ్య తీవ్ర పోటీ ఉండటం సహజం. తాజాగా ఆసియా కప్‌లో దాయాదుల పోరుపై టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.