Virat Kohli: టీ ట్వంటీల్లో కోహ్లీ కెరీర్ ముగిసినట్టే.. వరల్డ్ కప్ టీమ్ నుంచి కోహ్లీ ఔట్..?

వరల్డ్ కప్‌కు ఆతిథ్యమివ్వనున్న కరేబియన్, అమెరికా పిచ్‌లు కోహ్లీ బ్యాటింగ్‌కు సూట్ కావని సెలక్టర్లు ఈ ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. దీనిపై ప్రస్తుతం సెలక్షన్ కమిటీ చర్చించినట్టు తెలుస్తోంది. అలాగేకోహ్లీని ఒప్పించే బాధ్యత చీఫ్ సెలక్టర్ అగార్కర్ డీల్ చేసే అవకాశముంది.

Post Published By: narender Thiru
Updated : 12 March 2024, 2:37 PM IST

Published : 
  • 12 March 2024, 2:37 PM IST

Exit mobile version