VIRAT KOHLI: కోహ్లీ ఫ్యాన్స్‌కు షాక్.. ఇంగ్లాండ్‌తో తర్వాతి టెస్టులకూ కోహ్లీ దూరం

వ్యక్తిగత కారణాలతో తొలి రెండు టెస్ట్‌లు ఆడని కోహ్లీ.. మూడు, నాలుగో టెస్ట్‌కు కూడా అందుబాటులో ఉండే అవకాశం లేదని సమాచారం. చివరి మూడు టెస్ట్‌ల్లో బరిలోకి దిగే భారత జట్టును బీసీసీఐ ప్రకటించాల్సి ఉంది.

Post Published By: narender Thiru
Updated : 8 February 2024, 2:29 PM IST

Published : 
  • 8 February 2024, 2:29 PM IST

Exit mobile version