భారత క్రికెట్ కూ, బాలీవుడ్ కూ మధ్య లవ్ స్టోరీలు కొత్తేమీ కాదు. మన్సూర్ అలీఖాన్ పటౌడీ నుంచి విరాట్ కోహ్లీ వరకూ బాలీవుడ్ హీరోయిన్స్ తో ప్రేమాయణాలు నడిపిన వారే. వీరిలో చాలా మంది వివాహబంధంతో ఒక్కటయ్యారు. వీరి లవ్ స్టోరీ ఎలా మొదలైందో.. ఎవరు ఎవరికి ప్రపోజ్ చేసారో వంటి విషయాలపై అభిమానుల్లో ఆసక్తి ఉంటూనే ఉంటుంది.

virat kohili