ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో టీమిండియా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఒక్క మ్యాచ్‌లో పరాజయం భారత్ పరిస్థితిని ఒక్కసారిగా మార్చేసింది.