ఇప్పుడేం చెబుతావ్…హనుమ విహారీ వర్సెస్ సన్ రైజర్స్ ఫ్యాన్స్…!
హనుమ విహారీ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ ఈ సిరీస్ చాలా రోజులుగా కొనసాగుతూ వస్తోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను అభిమానించే కొంతమంది ఫ్యాన్స్‌ను టార్గెట్ చేస్తూ లాక్ డౌన్ కిడ్స్ అంటూ హనుమ విహారీ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేశాడు