ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు జరిగిన భారీ ట్రేడ్‌లో రిషబ్ పంత్ లక్నో నుంచి ఢిల్లీకి చేరగా.. ఢిల్లీ నుంచి కుల్దీప్ యాదవ్ లక్నోకు వెళ్లిపోయాడు. పంత్ తిరిగి ఢిల్లీకి చేరడంతో ఆ జట్టు అభిమానుల్లో ఆనందం వ్యక్తమవుతున్నప్పటికీ.. జట్టు కెప్టెన్‌గా ఎవరుంటారన్నది ప్రస్తుతం
