టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ , హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మెంటార్‌గా నియమితులయ్యాడు. భారత దేశవాళీ క్రికెట్‌లో ‘రెడ్ బాల్’ ఫార్మాట్‌లో దిగ్గజంగా పేరుసంపాదించిన జాఫర్.