యస్తికా భాటియా సరికొత్త చరిత్ర.. లార్డ్స్ లో శతక్కొట్టిన భారత క్రికెటర్..!
భారత మహిళా క్రికెటర్ యస్తికా భాటియా చరిత్ర సృష్టించింది. క్రికెట్ పుట్టినిల్లు అయిన ఐకానిక్ లార్డ్స్ మైదానంలో టెస్ట్ సెంచరీ సాధించిన తొలి మహిళా క్రికెటర్‌గా వరల్డ్ రికార్డ్ నమోదు చేసింది.