MEGASTAR CHIRANJEEVI: మరో చిరంజీవి.. మరో పవన్.. దొరికేసినట్టే?
న్యాచురల్ స్టార్ నాని పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు ఉన్నా, క్రౌడ్ పుల్లర్ అనిపించేంత ఇమేజ్ రాలేదు. విజయ్ దేవరకొండ, సిద్దూ, విశ్వక్ సేన్, నవీన్ పోలిశెట్టి, అడవి శేష్ ఇలా అంతా ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి, హిట్ల మీద హిట్లు కొడుతూ దూసుకెళుతున్నారు.