రామ్ చరణ్ పెద్దికి రంజాన్ గండం.. రెహమాన్ దెబ్బ.. ఏప్రిల్ 30 టార్గెట్ రీచ్ అవుతారా..?
రామ్ చరణ్ ఫ్యాన్స్ అంతా ఇప్పుడు పెద్ది సినిమా కోసమే వేచి చూస్తున్నారు. ఆ సినిమాను అనుకున్న టైమ్ కంటే కాస్త ఆలస్యంగా విడుదల చేస్తున్నా కూడా.. పోస్ట్ పోన్ గ్యాప్ ఎక్కువగా లేదు కదా అని సర్దుకుంటున్నారు.