స్పెయిన్ దే సాకర్.. ప్రపంచకప్ ఫైనల్లో అర్జెంటీనాపై విజయం..!
వరుసగా రెండో సారి వరల్డ్ కప్ గెలవాలనుకున్న అర్జెంటీనా ఆశలు నెరవేరలేదు. ఫైనల్లో స్పెయిన్ 1-0 గోల్స్ తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాను ఓడించింది.న్యూజెర్సీలోని మెట్లైఫ్ స్టేడియంలో జరిగిన ఈ ఫైనల్లో నిర్ణీత సమయంలో ఇరు జట్లు గోల్స్