KCR: కేసీఆర్ ఆస్తులు ఎన్ని..? ఎన్నికల అఫిడవిట్లో ఏముందంటే..
నామినేషన్ సమయంలో సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా కేసీఆర్పై తొమ్మిది కేసులు ఉన్నాయ్. తెలంగాణ ఉద్యమంలో జరిగిన ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనల అంశంలో కేసులేనని తెలుస్తోంది. ప్రస్తుతం తన చేతిలో రూ.2 లక్షల 96వేల క్యాష్ మాత్రమే ఉందని చెప్పారు కేసీఆర్.