BOMBAY

One View Feature: ఇక అన్ని ప్రైవేట్ బ్యాంక్ అకౌంట్లను ఒకే యాప్ ద్వారా హ్యాండిల్ చేయవచ్చు.. అదేలాగో తెలుసా..?

One View Feature: ఇక అన్ని ప్రైవేట్ బ్యాంక్ అకౌంట్లను ఒకే యాప్ ద్వారా హ్యాండిల్ చేయవచ్చు.. అదేలాగో తెలుసా..?

నేటి యగంలో బ్యాంక్ అకౌంట్ అనేది అవసరం కాదు అత్యవసరంగా మారిపోయింది. ఇక ఏటీఎం, మొబైల్ బ్యాంకింగ్ అయితే నిత్యవసరాల్లో ఒకటిగా తన స్థానాన్ని సుస్థిర పరుచుకుంది. ఈ మొబైల్ యాప్ ల ద్వారా కూడా యూపీఐ లావాదేవీలు జరుపుతూ ఉంటారు కొందరు. అయితే చాలా అకౌంట్లు మెయింటైన్ చేస్తూ ఉంటారు. అలాంటి వారికోసం చాలా రకాలా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లు ఉపయోగించకుండా ఒకే యాప్ ద్వారా మీకు ఉన్న అన్నీ ప్రైవేట్ బ్యాంకు అకౌంట్లను ఆపరేట్ చేసేలా ఒకే యాప్ ను తీసుకొచ్చారు. అంటే దీని అర్థం మెనీ బ్యాంక్స్ వన్ యాప్ అనమాట.

Divorce Women: వివాహాలనే కాదు.. విడాకులను కూడా వేడుకలా జరుపుకుందాం..

Divorce Women: వివాహాలనే కాదు.. విడాకులను కూడా వేడుకలా జరుపుకుందాం..

బంధం అనేది కలిసుంటేనే కాదు. విడివిడిగా ఉంటూనే అందరితో కలివిడిగా బ్రతికినా అది అందమైన బంధమే అవుతుంది. ఇలాంటి మాటలు నేను చెబుతున్నది కాదు. తమిళనాడు, ముంబై, అమెరికాలోని స్వదేశీ, విదేశీ గృహిణిలు ప్రయోగాత్మకంగా నిరూపించిన విషయాన్ని మీకు ఇలా ఒక్క మాటలో తెలుపుతున్నాను. గృహిణిలు అంటున్నారు, విడివిడిగా అంటున్నారు ఇంతకూ విషయం ఏంటో అనుకొని కంగారు పడకండి. విడాకుల వేడుక గురించి చెప్పే వివరం ఇది. తాజాగా మన దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన విడాకుల తీర్పుకు వీరు ఎప్పుడో జీవం పోసారు. ఇప్పుడు హాయిగా స్వేచ్ఛాయుత జీవనాన్ని జీవిస్తున్నారు. వీరు ఎవరు, ఎందుకిలా చేశారు అనే మరిన్ని ఆసక్తికరమైన అంశాలను సృషిస్తూ ముందుకు సాగుదాం.

Anil Ambani: జియో సినిమా ఇక ఫ్రీ కాదు..! ఇవే సబ్ స్క్రిప్షన్ ప్లాన్స్..!

Anil Ambani: జియో సినిమా ఇక ఫ్రీ కాదు..! ఇవే సబ్ స్క్రిప్షన్ ప్లాన్స్..!

రిలయన్స్ అంటేనే వ్యాపారం. అంబానీ అంటేనే ఆదాయం. ఇలా మారిపోయింది ఈ సంస్థ తీరు. ఇలా ఎందుకు అనవల్సి వచ్చిందంటే టెలికాం సేవలు మొదలు నిత్యవసరాలకే పరిమితం కాకుండా వినోదాన్ని పంచిపెడుతున్నారు. ఈ వేదిక పేరు జియో సినిమా. ఇప్పుడు ఎక్కడ చూసినా జియో సినిమాకు విలువ అమాంతం పెరిగిపోయింది. ఎప్పుడో ఫిఫా ప్రపంచ కప్ జరిగినప్పుడు కొంత వ్యూవర్ షిప్ పెరిగింది. ఆతరువాత ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్లో వీరి ప్రవాహం జోరు అందుకుంది. ఈ సీజన్ లో జరిగే ప్రతి మ్యాచ్ ను ఉచితంగా ప్రసారం చేసేందుకు ముందుకు వచ్చారు. అయితే ఇక పై ఇలా ఉండకపోవచ్చు. డబ్బులు చెల్లించి సబ్ స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది.