

ఈమె పేరు హీర్ అచ్రా



ఈమె వయసు 22 సంవత్సరాలు



గుజరాత్ కి చెందిన నటి, మోడల్, ఫ్యాషన్ డిజైనర్



బాలీవుడ్ సినిమాల్లో నటించారు



సంగీతం వినడం, నృత్యం, ఫోటోగ్రఫీ, మోడలింగ్, వంట చేయడం ఈమె అలవాటు



ముంబైలో నివసిస్తూ సినిమా అవకాశాలు పొందుతున్నారు



టైమ్స్ ఆఫ్ ఇండియా ద్వారా 2018 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్‌గా హీర్ ప్రశంసలు పొందింది



ఆమె FBB ఫెమినా మిస్ గుజరాత్ - 2018లో ఫైనలిస్ట్‌గా కూడా నిలిచింది



సూర్యంష్, పటేల్ vs పెట్రిక్ సినిమాల్లో నటించారు



సామాజిక మాధ్యాల్లో చాలా యాక్టివ్ గా ఉంటారు



తాజాగా ఇన్ స్టాలో హాట్ ఫోటోలను అప్లోడ్ చేశారు



చిన్న వయసులోనే ఫ్యాషన్ పై మక్కువతో డిగ్రీ చేశారు
