

ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో మెరిసిన అలియాభట్



ఈ వేడుకకు హాజరైన పూజా హెగ్డే



రకుల్ ప్రీతి సింగ్ కూడా ఈ కార్యక్రమంలో సందడి చేశారు



శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.



కండల వీరుడు సల్మాన్ హాజరయ్యారు



ఆస్కార్ విజేత గునీత్ మోంగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు



ఈ వేడుక సందర్భంగా మానుషి చిల్లర్ ఫోటోలకు ఫోజులిచ్చారు



తేజస్వి ప్రకాశ్ జంట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది



సింపుల్ గా కనిపిస్తూ అందరితో సరదాగా గడిపిన స్వరాభాస్కర్



సింగారాల తార ఊర్వశి రౌతేలా



టైగర్ ష్రాఫ్ వేడుకలో పాల్గొన్నారు.



ముంబై వేదికగా ఈ కార్యక్రమం జరిగింది



కత్రినా కైఫ్ సింపుల్ శారీలో కనువిందు చేశారు



63వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో బాలీవుడ్ అగ్రతారలు పాల్గొన్నారు



సల్మాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
