Top story: బెజవాడ పాలిటిక్స్‌లో సంచలనం బొండా సిద్ధార్థ్‌కు బాబు గ్రీన్ సిగ్నల్..? రాధకు మైనస్ అయిన ఆ ఇద్దరు నేతలు! కొడాలి నానీ, వంశీలతో స్నేహమే రాధను ముంచిందా..?
ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే మున్సిపల్ ఎన్నికల నగారా మ్రోగడానికి ముందే బెజవాడ రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. ముఖ్యంగా విజయవాడ మేయర్ పీఠం ఈసారి ఎవరికి దక్కబోతోంది? చంద్రబాబు మార్క్ మేయర్ అభ్యర్థి ఎవరు కాబోతున్నారు? అనే చర్చ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.