Top story: కూటమి సేఫ్.. కులం అవుట్…జనసేనాని బోల్డ్ డెసిషన్‌కు ఏపీ రాజకీయాలు షేక్…కాపు యువత మైండ్లోంచి ‘కులం పిచ్చి’ క్లీన్…!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ లేని విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. సాధారణంగా ఏ రాజకీయ నాయకుడైనా సరే.. ఎన్నికల తర్వాత కూడా తన సొంత సామాజిక వర్గాన్ని ప్రసన్నం చేసుకోవడానికే చూస్తారు.