Top story: విజయ్ పక్కా స్కెచ్.. తండ్రికి షాక్, త్రిషకు పట్టాభిషేకం..? తిరుచ్చి ఈస్ట్ నుంచి త్రిష పోటీ… ‘దళపతి’ ఖాళీ చేసే సీటు ఆమెకేనా..?
తమిళనాడు రాజకీయాల్లో ‘దళపతి’ విజయ్ సృష్టించిన సునామీ ఇప్పట్లో ఆగేలా లేదు. తాను పోటీ చేసిన తిరుచ్చి ఈస్ట్, పెరంబూర్.. ఈ రెండు చోట్లా విజయకేతనం ఎగురవేసి, అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు విజయ్.