TAPPING CASE : ఇజ్రాయెల్ పరికరాలతో ట్యాపింగ్.. 500 కోట్లకు పైగా వసూల్
పేరుకు పోలీస్ నిఘా… ఫోన్లు ట్యాపింగ్ చేయడం… బెదిరించడం… బ్లాక్ మెయిల్ చేసి… డబ్బులు వసూల్ చేయడం. ఇది BRS ప్రభుత్వ హయాంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దందా. BRS కీలకనేత చెప్పినట్టే ప్రతిపక్ష నేతలపై నిఘా పేరుతో మొదలైన ట్యాపింగ్ వ్యవహారం బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించే దాకా వెళ్ళింది.