Top story: ఎవరీ అభిజీత్ దిప్కే..? ‘కాక్రోచ్ జనతా పార్టీ’ చీఫ్ బ్యాక్ గ్రౌండ్ స్టోరీ ఇదే… మీమ్స్ నుంచి రియాలిటీ వరకు..!
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘X’ సహా ఇతర ఫ్లాట్‌ఫామ్స్ లో ఒక విచిత్రమైన పేరు విపరీతంగా ట్రెండ్ అవుతోంది. అదే ‘కాక్రోచ్ జనతా పార్టీ’. మొదట ఇదొక సాధారణ మీమ్ లేదా జోక్ అనుకున్నారంతా.