ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉగాది ఉత్సవాల్లో పాల్గొన్నారు.
ఉగాది సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్, ఆయన సతీమణి వైఎస్ భారతి.