Kalki 2898 AD: రిలీజ్ డేట్ ఎందుకు లేదు..? ప్రభాస్ ‘కల్కి’ డౌటేనా..?
సినిమా రిలీజ్‌కు మరో రెండు నెలల సమయం మాత్రమే ఉంది. దీంతో.. భైరవ వచ్చి ఒక్కసారిగా మంచి హైప్ క్రియేట్ చేసేశాడు. అయితే.. ఈ పోస్టర్‌లో మాత్రం రిలీజ్ డేట్ లేదు. దీంతో మే 9న కల్కి రిలీజ్ అవుతుందా లేదా అనే డౌట్స్ క్రియేట్ అవుతున్నాయి.