LK Advani, Bharat Ratnam : ఎల్ కే అద్వానీకి భారత రత్న
బీజేపీ (BJP) అగ్రనేత, మాజీ ఉపప్రధాని ఎల్ కె అద్వానీకి భారత దేశ అత్యున్నత పౌర పురస్కారం… భారతరత్న(Bharat Ratnam) లభించింది. ప్రధాని నరేంద్రమోడీ (Prime Minister Narendra Modi) X లో ఈ విషయం తెలిపారు. అద్వానీకి స్వయంగా శుభాకాంక్షలు తెలిపానన్న మోడీ… దేశాభివృద్ధిలో కీలకంగా వ్యవహరించారని ట్వీట్ చేశారు.