ఫంకీ మూవీ రివ్యూ.. జాతిరత్నాలు తీయబోయి.. అనుదీప్ బొక్కబోర్లా పడ్డాడా..?
‘జాతిరత్నాలు’తో కామెడీకి కొత్త డెఫినేషన్ ఇచ్చిన అనుదీప్, ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్ అయిన విశ్వక్ సేన్.. వీరిద్దరూ కలిస్తే స్క్రీన్ మీద రచ్చ ఏ రేంజ్లో ఉంటుందోనని ఆడియన్స్ ఎంతో క్యూరియాసిటీతో ఉన్నారు.