Top story:దీనెమ్మ ప్లానింగ్ సముద్రంపై ఇరాన్ “చీమల దండు” హార్ముజ్ లో అడుగుపెడితే అమెరికా ఫ్యాంట్ తడవాల్సిందే..!
బలవంతుడికి తెలివి ఉండటం పెద్ద మేటర్ కాదు.. మొండివాడికి తెలివి ఉంటే..? గుండెల్లో రైళ్ళు కాదు మిస్సైల్స్ వెళ్తాయి.. వీపు విమానం కాదు జెట్ మోత మోగుతుంది. ఇప్పుడు ఇరాన్ ఇలాగే మోగిస్తోంది. ఇరాన్ పట్టుదలను తక్కువ అంచనా వేసి.. గాలి లెక్కలు వేసుకున్న అమెరికా,