శ్రీలంకతో టీ ట్వంటీ సిరీస్ కోసం టీమిండియా రెడీ అవుతోంది. కొత్త కోచ్ గంభీర్, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో కొత్త శకం మొదలవుతుందనే చెప్పాలి.
పదమూడేళ్ళ సుధీర్ఘ నిరీక్షణకు తెరపడిన వేళ… 17 ఏళ్ళ తర్వాత మళ్ళీ అందిన టీ ట్వంటీ వరల్డ్ కప్… అందులోనూ క్రికెట్ ను మతంలా, ఆటగాళ్ళను దేవుళ్ళులా ఆరాధించే తత్వం…
టీ20 వరల్డ్ కప్ గెలుచుకొని భారత క్రికెటర్లు ఫైనల్ గా ఇంటికి చేరారు. బార్బడోస్ లో హరికేన్ ఎఫెక్ట్ తో ఇంటర్నేషనల్ ఫ్లయిట్స్ రద్దయ్యాయి.
టీ ట్వంటీ వరల్డ్ కప్ విజయంతో భారత క్రికెట్ జట్టు కోచ్ రాహుల్ ద్రావిడ్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
అభిమానులను అలరించిన టీ ట్వంటీ ప్రపంచకప్ లో టీమిండియా విజేతగా నిలిచింది. ఒక్క ఓటమి లేకుండా ఫైనల్ కు దూసుకొచ్చి సౌతాఫ్రికాను ఓడించి సగర్వంగా ట్రోఫీ అందుకుంది.
టీ ట్వంటీ వరల్డ్‌కప్‌లో సూపర్-8 రౌండ్ మ్యాచ్ లు మొదలయ్యాయి. టీమిండియా సూపర్-8లో ఇవాళ బార్బోడస్ వేదికగా అఫ్గానిస్తాన్‌తో భారత్ తలపడనుంది. టీమిండియా ఒక్క ఓటమి లేకుండా సూపర్ 8లోకి ఎంట్రీ ఇచ్చింది.
టీ ట్వంటీ (T20) వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టు (Indian Cricketers) పై మిశ్రమ స్పందన వస్తోంది. పలువురు యువ ఆటగాళ్ళకు చోటు దక్కలేదు.
చిన్నస్వామి స్టేడియం (Chinna Swamy Stadium) వేదికగా పంజాబ్ కింగ్స్ (Punjab Kings) తో జరిగిన ఉత్కంఠ పోరులో 4 వికెట్ల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది.
టీమిండియాలో చోటు దక్కడం ఎంత కష్టమో దానిని నిలబెట్టుకోవడం అంత కంటే కష్టం.. ఎప్పటికప్పుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ సత్తా చాటాల్సిందే.. కేవలం ఆటే కాదు క్రమశిక్షణ కూడా అంతే ముఖ్యం.. ఈ విషయంలో యువక్రికెటర్ ఇషాన్ కిషన్ భిన్నంగా వ్యవహరిస్తున్నాడు.