dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » INDIAN RAILWAYS

#INDIAN RAILWAYS

Goods train derailed in ayodhya

Ayodhya Goods Train : అయోధ్య లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు..

April 21, 2024 | 09:19 AM

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య జంక్షన్ (Ayodhya Junction) సమీపంలో నిన్న సాయంత్రం గూడ్స్ రైలుకు చెందిన పలు బోగీలు పట్టాలు (Goods Train) తప్పాయి. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది మరియు ప్రస్తుతానికి, ఎటువంటి ప్రాణనష్టం నివేదించబడలేదు.

The much awaited ayodhya ram mandir is all set to open

Ayodhya Ram Mandiram : అయోధ్య పిలుస్తోంది.. రామయ్యా వస్తావయ్యా

December 30, 2023 | 12:58 PM

దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అయోధ్య రామ మందిరం ప్రారంభానికి సిద్ధమైంది. 2024 జనవరి 22న ఆలయాన్ని ప్రారంభించబోతున్నారు. ప్రధాని మోదీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఆలయాన్ని ఎంతో అద్భుతంగా నిర్మించారు.

Maharshi valmiki airport with advanced touches in ayodhya railway station photos

Ayodhya : అయోధ్యలో అధునాతన హంగులతో మహర్షీ వాల్మీకి విమానాశ్రయం.. రైల్వే స్టేషన్ ఫోటోస్

December 30, 2023 | 12:25 PM

అయోధ్యలో అధునాతన హంగులతో మహర్షీ వాల్మీకి విమానాశ్రయం.. రైల్వే స్టేషన్ ఫోటోస్

Indian railways plan to launch vande sadharan express soon

Vande Sadharan: త్వరలో వందే సాధారణ్ రైళ్లు.. రిజర్వేషన్ లేని ప్రయాణికులకు లబ్ధి..!

October 30, 2023 | 06:05 PM

భారతీయ రైల్వే శాఖ త్వరలోనే వీటిని అందుబాటులోకి తేనుంది. ఈ వారమే వీటి ట్రయల్ రన్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ముంబైలోని వాడి బండర్ యార్డుకు వందే సాధారణ్ రైలు చేరుకుంది.

The railway department said that vande bharat metro and vande bharat sleeper trains will be made available

Indian Railways: 2024 నాటికి అందుబాటులోకి రానున్న వందే భారత్ స్లీపర్, వందే భారత్ మెట్రో సర్వీసులు

September 16, 2023 | 04:17 PM

వందే భారత్ రైళ్లు మన దేశంలో పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. వీటి స్థానంలో మరింత మెరుగులు అద్ది స్లీపర్ కోచ్ లు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది రైల్వే శాఖ. ఈ విషయాన్ని తాజాగా చెన్నైలోని కోచ్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ బీజీ మాల్యా తెలిపారు.

Pradhan mantri has set up bharatiya jan aushadhi kendras at railway stations

ఈ రైల్వే స్టేషన్లలో అతి తక్కువ ధరకే మెడిసిన్ విక్రయం.. ప్రయాణీకుల సౌకర్యార్థం రైల్వే శాఖ కీలక నిర్ణయం

August 13, 2023 | 09:57 AM

భారతదేశంలోనే అత్యంత పెద్ద ప్రయాణ వ్యవస్థగా రైల్వే ప్రసిద్ది చెందింది. ప్రతి రోజూ రైల్వే ద్వారా కొన్న లక్షల మంది ప్రయాణాలు చేస్తూ ఉంటారు. వీరి సౌకర్యార్థం సరికొత్తగా ప్రధాన మంత్రి భారతీయ జన్ ఔషధి కేంద్రాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. దీని వల్ల ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలసుకుందాం.

Indian railways to offer rs 20 meals in hyderabad vijayawada renigunta and guntakal railway stations

Indian Railways: రైళ్లలో రూ.20కే భోజనం.. ఎక్కడంటే..

July 23, 2023 | 09:24 AM

ఎకానమీ మీల్ పేరుతో రూ.20కే భోజనం అందిస్తోంది దక్షిణ మధ్య రైల్వే. ప్రస్తుతం సికింద్రాబాద్, విజయవాడ రేణిగుంట, గుంతకల్ రైల్వే స్టేషన్లలోనే ఈ సదుపాయం ఉంది. త్వరలోనే మిగతా స్టేషన్లలో కూడా ఈ భోజనం అందుబాటులోకి రానుంది.

Indian railways has brought new rules from july in which the wakeup call feature has been introduced

Indian Railways: ఈ కొత్త రూల్స్ ఫాలో అయితే సులభంగా.. ఆనందంగా రైలు ప్రయాణం చేయవచ్చు..

June 26, 2023 | 07:51 PM

రైలు అంటేనే టికెట్ బుకింగ్ మొదలు రైలు ఎక్కే వరకు హడావిడి ప్రయాణం. టికెట్ దొరుకుతుందో లేదో.. వెయిటింగ్ లిస్ట్ లో ఉంటే కన్ఫామ్ ఎప్పుడు అవుతుందో.. రైలు సరైన సమయానికి వస్తుందా.. ఏ ప్లాట్ ఫాం మీద వస్తుంది. ఇలా సామాన్యునికి అన్నీ ప్రశ్నలే తలెత్తుతాయి.

Railway department given choice to train booking

Railway Train Booking: ఇక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో లాంగ్ ట్రిప్ కోసం ట్రైన్ మొత్తం బుక్ చేసుకోవచ్చు.. ఎలాగో తెలుసా..

June 9, 2023 | 02:00 PM

మనం సరదాగా ఎక్కడికైనా సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయాలంటే ముందుగా గుర్తుకు వచ్చేది ట్రైన్. రైలులో అయితే సీటింగ్ నుంచి వాష్ రూం వరకూ అన్ని సదుపాయాలు ఉంటాయి. పైగా తినేందుకు అవసరమైన ఫుడ్ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ వాళ్లే సమకూరుస్తారు. మనం చేయవలసిందల్లా ఒక్కటే ప్రయాణానికి తగిన ఏర్పాట్లను ముందస్తుగా చూసుకొని టికెట్ బుక్ చేసుకోవడం. అయితే రైలులో టికెట్ దొరకడం అంటే అంత సులువైన పనికాదు. అయితే కనిష్టంగా మూడు, గరిష్టంగా ఆరు నెలల ముందుగా రిజర్వేషన్ చేసుకోవాలి. ఇలా చేసుకోలేని వారికి తత్కాల్ అనే కోటా ద్వారా ప్రయాణ సదుపాయం కల్పిస్తుంది రైల్వే. ఇదంతా ఒక్కరు లేదా ఒక కుటుంబం ప్రయాణం చేయాలంటే చేయవల్సిన తంతు. అదే ఒక కోచ్ లేదా రైలు మొత్తం బుక్ చేసుకోవాలంటే ఏలా అనే సందేహం అందరిలో కలుగవచ్చు. ఈ సందేహాన్ని క్రింది సమాచారం ద్వారా నివృత్తి చేసుకుందాం.

Indian railways offers insurance at less than 50 paise per train passenger

Insurance On Railway Ticket: 45 పైసలకే రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌.. రైలు ప్రయాణికులూ.. తెలుసుకోండి!

June 3, 2023 | 04:05 PM

కేవలం 45 పైసలకే రూ.10 లక్షలు వచ్చే ఈ ప్రమాద భీమా గురించి చాలా మంది పట్టించుకోవడంలేదు. ఏం జరుగుతుందిలే అనే అతి నమ్మకం కొందరిదైతే.. అసలు ఇలాంటి ఓ ఇన్సూరెన్స్‌ స్కీం ఉందని కూడా తెలియనివాళ్లు ఇంకొందరు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam