ఆరుగురు పనిదొంగలు…!
కోలీవుడ్ దళపతి విజయ్ నటిస్తున్న ఆఖరి చిత్రం కావడంతో ‘జన నాయగన్’ పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఆయన తన సినీ కెరీర్‌కు స్వస్తి చెప్పి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్తున్న తరుణంలో వస్తున్న సినిమా కావడంతో అభిమానులు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా