Nepal Landslides : నేపాల్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. కొండచరియలు పడి.. నదిలో కొట్టుకుపోయిన బస్సులు.. 63 మంది గల్లంతు!
నేపాల్ దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నేపాల్‌లోని మదన్-ఆశ్రిత్ హైవేలో ఇవాళ తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడడంతో రెండు బస్సులు త్రిశూలి నదిలో పడిపోయాయి.