dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Katrina Kaif

#Katrina Kaif

Katrina kaif pregnancy

Katrina Kaif Pregnancy : కత్రినా కైఫ్ తల్లి కాబోతోందా..

March 6, 2024 | 09:47 AM

బాలీవుడ్ (Bollywood) నటి కత్రినా కైఫ్ (Katrina Kaif) గర్భవతి అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కత్రినా తన భర్త విక్కీ కౌశల్‌తో కలిసి అనంత అంబానీ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ (Pre wedding function) లో పాల్గొన్నారు. ఈ సమయంలో ఆమె లుక్స్ వైరల్ అయ్యాయి.

Katrina kaif as brand ambassador

Katrina Kaif : బ్రాండ్ అంబాసిడర్ గా కత్రినా కైఫ్

February 14, 2024 | 12:24 PM

ఐపీఎల్ 17వ సీజన్ మరికొన్ని వారాల్లో ప్రారంభం కానుంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్ షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు. మార్చి చివరి వారంలో లీగ్ ఆరంభమై మే నెలలో టోర్నీ ముగిసేలా బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ తన ప్రచారానికి దూకుడు పెంచింది. తమ బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్‌ను నియమించినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

The trailer of salman khan katrina kaif starrer tiger 3 is creating a sensation

Salman Khan: సల్మాన్ టైగర్ 3 పై ఆశలు అవసరమా..?

October 18, 2023 | 02:35 PM

టైగర్‌ సిరీస్‌ హీరోయిన్‌ కత్రినా కైఫ్ మరోసారి సల్మాన్‌తో జత కట్టింది. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి ప్రీతమ్ మ్యూజిక్‌ అందించాడు.

Salman khan breakup story

Salman Khan: నా గర్ల్ ఫ్రెండ్స్ అంతా మంచి వాళ్లే.. బ్రేకప్ విషయంలో తప్పు నాదే..

May 1, 2023 | 04:30 PM

సల్మాన్ ఖాన్ గర్ల్ ఫ్రెండ్స్ తో బ్రేకప్ కి కారణం ఎవరో తెలుసా..

Film fare 2023 awards event in bombay

Film Fare 2023: ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో మెరిసిన బాలీవుడ్ సినీ తారలు..

April 29, 2023 | 02:00 PM

ముంబాయ్ వేదికగా జరిగిన ఫిల్మ్ ఫేర్ ఫెస్టివల్ అవార్డుల ప్రదానోత్సవంలో తళుక్కుమన్న బాలీవుడ్ తారలు.

Illiyana get pregnencey

Illiyana Pregnant : తల్లి కాబోతున్న ఇలియానా.. తండ్రి ఎవరో తెలుసా..?

April 18, 2023 | 06:00 PM

ఇలియాన తల్లైందంటూ, ఒకటే వార్తలు..దానికి కారణం ఇలియాన సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులే. ఐతే ఇప్పుడు తను తల్లవ్వటం వార్తకాదు.. తన బిడ్డకి తండ్రి ఎవరన్నదే అసలు ప్రశ్న..

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam