Illiyana Pregnant : తల్లి కాబోతున్న ఇలియానా.. తండ్రి ఎవరో తెలుసా..?

ఇలియాన తల్లైందంటూ, ఒకటే వార్తలు..దానికి కారణం ఇలియాన సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులే. ఐతే ఇప్పుడు తను తల్లవ్వటం వార్తకాదు.. తన బిడ్డకి తండ్రి ఎవరన్నదే అసలు ప్రశ్న..

Post Published By: Srikar Creator
Updated : 18 April 2023, 6:00 PM IST

నిజానికి ఇలియాన టాలీవుడ్ ని వదిలేసి, బాలీవుడ్ వెల్లి వెలిగిపోదామనుకుంది. కాని నలిగిపోయింది. అడ్రస్ గల్లంతయ్యింది. ఆ ప్రయాణంలోనే ఆండ్రూ నీబోన్ అనే ఆస్ట్రేలియన్ ఫోటో గ్రాఫర్ ని పెళ్లిచేసుకుంది. తర్వాత విడాకులు తీసుకుంది.

ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా ఇలియానా తను ప్రెగ్నెంట్ అని తేల్చింది. కొత్త అడ్వెంచర్ కి రెడీ అనేటీషర్టు, మెడలో మామా అంటూ తల్లిని ఇండికేట్ చేసే నెక్ట్స్ ఫోటో తో పోస్ట్ పెట్టింది. మొత్తానికి తను తల్లైతున్న సంగతి తేల్చింది.మరి ఆ బిడ్డకు తండ్రి ఆండ్రూనా అంటే తను విడిపోయి 4 ఏళ్లవుతోంది. మరి దీనికి బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ తమ్ముడు సెబాస్టియనే కారణమా అంటే అది కూడా కాదట.. తను ఐవీ ఎఫ్ ద్వారానే బిడ్డకు తల్లికాబోతోందని, పెళ్లి ప్రస్తావనే పక్కన పెట్టేసిందని సమాచారం అందుతోంది.

Published : 
  • 18 April 2023, 6:00 PM IST