అయతుల్లా అలీ ఖమేనీ” దశాబ్దాలుగా ఇరాన్ ను కంటి చూపుతో శాసించిన సుప్రీమ్ లీడర్. ఇస్లామిక్ దేశాల చరిత్రలో ఇంత బలమైన నాయకుడిని ప్రపంచం చూడలేదు.
ఇరాన్ దెబ్బ తీస్తే అమెరికాకు జరిగే లాభాలేంటి ? ప్రజా ప్రభుత్వం ఏర్పాటు అనేది…వ్యూహం మాత్రమేనా ? యుద్ధం వెనుక రాజకీయ, ఆర్థిక అంశాలు ముడిపడి ఉన్నాయా ?