dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Law and order Issue

#Law and order Issue

Hyderabad target as kerala story style

Hyderabad Case: హిందువులను ముస్లింలుగా మార్చి.. కేరళ స్టోరీని తలపిస్తున్న హైదరాబాద్ ఉగ్రకోణం కేసు..

May 10, 2023 | 01:30 PM

కేరళ స్టోరీ సినిమా మీద దేశ వ్యాప్తంగా వ్యతిరేకత ఎదురవుతోంది. సినిమాలో ముస్లింలని దేశ ద్రోహులుగా చూపే ప్రయత్నం చేశారంటూ అంత సినిమాను వ్యతిరేకిస్తున్నారు. చాల రాష్ట్రాల్లో సినిమాను బ్యాన్ చేసారు. కానీ ఇప్పుడు హైదరాబాద్ ఉగ్ర కోణం కేసులో కేరళ స్టోరీ సీన్ రిపీట్ అయింది.

Manipur violence law and order issue

Manipur: మణిపుర్‌ మండిపోతోంది.. గొడవలకు అసలు కారణం ఇదే..

May 7, 2023 | 04:15 PM

మణిపుర్‌ స్టేట్‌ మండిపోతోంది. కుకీ, మతీ అనే రెండు తెగల మధ్య రిజర్వేషన్‌ విషయంలో మొదలైన ఇష్యూ.. ఇప్పుడు మణిపూర్‌ను షేక్‌ చేస్తోంది. ఈ గొడవల్లో 54 మంది చనిపోయారు. ఇది కేవలం అఫీషియల్‌గా వచ్చిన రిపోర్ట్‌ మాత్రమే. కానీ మృతుల సంఖ్య దీనికి మూడింతలు ఉందని ఇన్‌సైడ్‌ టాక్‌. స్టేట్‌లో సిచ్యువేషన్‌ను కంట్రోల్‌ చేసేందుకు సెంట్రల్‌ గవర్నమెంట్‌ మిలిటరీని రంగంలోకి దిపింది. 10 వేల మంది సైనికులు ఇప్పుడు మణిపుర్‌లో పహారా కాస్తున్నారు. ఓ పక్క సైన్యం, ఇంకో పక్క పారామిలిటరీ ట్రూప్స్‌ కలిసి సిచ్యువేషన్‌ను ఇప్పుడిప్పుడే కంట్రోల్‌లోకి తెస్తున్నాయి. హింసాత్మక ప్రాంతాల నుంచి 13 వేల మందిని శిభిరాలకు సేఫ్‌గా తరలించారు.

Amrith pal sing in assam jail

Amrith Pal Sing: అస్సాంలోని డిబ్రూగఢ్ జైలుకు అమృత్ పాల్ సింగ్..

April 24, 2023 | 06:00 PM

ఖలిస్తాన్ ఉద్యమంలో భాగంగా అమృత్ పాల్ సింగ్ చేసిన మారణ హోమం అంతా ఇంత కాదు.

Punjab police searching for amruth pal

Punjab: ఎవడీ అమృత్‌పాల్‌ సింగ్.?

March 20, 2023 | 04:30 PM

ఒక్కడు.. ఒకే ఒక్కడు.. ఒక్కడి కోసం పంజాబ్ పోలీసులు నిద్రాహారాలు మానేసి తిరుగుతున్నారు.. రాష్ట్రాన్ని జల్లెడ పడుతున్నారు.. ఇల్లిల్లూ వెదుకుతున్నారు. ఏడాది క్రితం వరకు అనామకుడు. నేడు రాష్ట్రాన్నే మునివేళ్లపై నిలబెట్టేలా చేశాడు. ఇంతకీ ఏంటి ఇతడి చరిత్ర.? సర్కార్‌కు సవాల్‌ విసిరే స్థాయికి ఎలా ఎదిగాడు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam