Uniform Civil Code: మళ్లీ తెరపైకి ఉమ్మడి పౌరస్మృతి… బీజేపీ 2024 అస్త్రం ఇదేనా ?
2024 లోక్‌సభ స్థానాల్లో 300లకు పైగా సీట్లను గెలుచుకుంటామని చెబుతున్న బీజేపీ… ఉమ్మడిపౌరస్మృతిపై చట్టం చేసేందుకు రెడీ అవుతుంది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఈ అస్త్రాన్ని మరోసారి ప్రయోగించి.. భారీగా ఓటు బ్యాంకు పెంచుకోవాలని చూస్తోంది. ఎన్నికల లోపే చట్టాన్ని తీసుకొచ్చి… ప్రజాక్షేత్రంలోకి వెళ్లినా ఆశ్చర్యపోనవసరం లేదు.