Home » Tag » Mana sankara varaprasad
కొంతకాలంగా మెగాస్టార్ కెరీర్ గురించి.. ఆయన కథల ఎంపికల గురించి రకరకాల మాటలు వినిపించాయి. మెగాస్టార్ పని అయిపోయింది..
అమ్మ పెట్టే అన్నం, సినిమా సక్సెస్ ఎప్పటికీ బోర్ కొట్టవు అంటూ మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు సక్సెస్ ఈవెంట్‌లో హైలైట్‌గా నిలిచాయి.
మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా ఘన విజయం సాధించి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న వేళ.. చిత్ర యూనిట్‌కు ఊహించని షాక్ తగిలింది.