BRS MLA’S: కాంగ్రెస్ నేత పిటిషన్.. తమిళనాడు కోర్టుకు హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..
మాణిక్కం ఠాకూర్ రూ.500 కోట్లు తీసుకుని రేవంత్ రెడ్డిని టీపీసీసీ చీఫ్గా నియమించారని కౌశిక్ రెడ్డి, సుధీర్ రెడ్డి అప్పట్లో ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై మాణిక్కం ఠాకూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి ఆరోపణలతో తన పరువుకు నష్టం కలిగిందని ఆయన భావించారు.