చనిపోయాక కూడా వేల కోట్ల సంపాదన టాప్లో మైఖేల్ జాక్సన్
మనిషికి చావు ఉంటుంది కానీ కళకు చావు ఉండదు. అందుకే కళాకారులు చనిపోయినా వాళ్ల కళలు మాత్రం ఏదో ఒక రూపంలో మన మధ్యే కనిపిస్తూ ఉంటాయి.. వినిపిస్తూ ఉంటాయి. కొందరు ప్రముఖ కళాకారుల టాలెంట్ మాత్రం కనిపించడమే కాదు.. ఏకంగా వేల కోట్లు కురిపిస్తోంది.