Mylavaram: మైలవరం పంచాయితీ తెగినట్టేనా? సీటు ఆయనకేనా?
వైసీపీలో మైలవరం పంచాయితీ తెగిందా…? మంత్రి జోగిరమేష్, సీనియర్ నేత వసంత కృష్ణప్రసాద్ లో ఎవరికి సీఎం సీటు ఖాయం చేశారు…? ఒక్క మీటింగ్ తో సీన్ మారిపోయిందా…? తాడేపల్లి మీటింగ్్లో అసలేం జరిగింది…? ఆ నాయకుడి మాటల్లో దూకుడు ఎందుకు పెరిగింది…? ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వైసీపీలో కొన్ని నియోజకవర్గాల్లో నేతల మధ్య పంచాయతీ పీక్ కు చేరుతోంది. ఓవైపు మన టార్గెట్ 174 సీట్లని తాడేపల్లి పెద్దలు చెబుతుంటే… నేతలు మాత్రం సీట్ల కోసం […]