Top story:ఇరాన్ మిస్సైల్ స్టాక్, మైండ్ బ్లాక్ పదేళ్ళ వార్ కోసం రెడీ చేసిందా…? 15 వేల మిస్సైల్స్.. 45 వేల డ్రోన్లు, మాములోళ్ళు కాదురా…!
ప్రపంచం మొత్తం ఇరాన్ చాప్టర్ క్లోజ్ అనుకుంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ నామరూపాలు లేకుండా పోతుంది అనుకున్నారు. కానీ, సీన్ కట్ చేస్తే.. ఇరాన్ ఇచ్చిన స్టేట్మెంట్ చూసి అగ్రరాజ్యం అమెరికా కూడా ఆలోచనలో పడింది. ఇరాన్ నాగరికతను అంతం చేస్తామని అమెరికా అనౌన్స్ చేస్తే.. ఇరాన్ వాళ్ళ దగ్గర మిగిలిన స్టాక్ గురించి ప్రపంచానికి చెప్పింది