డెకాయిట్ రిలీజ్ డేట్ ఫిక్స్…!
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్, అందాల భామ మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ యాక్షన్ డ్రామా ‘డెకాయిట్’. ‘క్షణం’, ‘గూఢచారి’, ‘మేజర్’ వంటి వరుస హిట్లతో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్న అడివి శేష్, ఈసారి ఒక ఇంటెన్స్ లవ్ అండ్ యాక్షన్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.