Top story: ప్రధాన్ పతనానికి కారణమైన ఆ 5 వివాదాలు.. మోదీ ముందే స్కెచ్ వేశారా? అసలు కథ ఇదే..!
దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత చేసిన ఉధృత పోరాటం తర్వాత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎట్టకేలకు తన పదవికి రాజీనామా చేశారు. కానీ, అందరూ అనుకుంటున్నట్లు కేవలం NEET పేపర్ లీకేజీల వల్లే ఆయన వికెట్ పడిందా?