మాస్టర్ ప్లాన్ తో ఇరాన్ డైలీ ఇన్కం రూ. 1100 కోట్లా..? చీకట్లో చమురు రవాణా…!
ప్రపంచం మొత్తం చమురు ధరలు పెరిగిపోతాయని వణికిపోతుంటే.. ఒక దేశం మాత్రం రోజుకు వేల కోట్లు గడిస్తోంది. అవును.. హర్మూజ్ జలసంధి యుద్ధ మేఘాలు కమ్ముకున్నా, ఇరాన్ ఖజానా మాత్రం కళకళలాడుతోంది. తాజా నివేదికల ప్రకారం ఇరాన్ రోజుకు 139 మిలియన్ డాలర్లు..