Home » Tag » Prashanth veer
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఐపీఎల్ 2026 మినీ వేలంలో 14.20 కోట్ల భారీ ధర పెట్టి సీఎస్‌కే కొనుగోలు చేసిన అనామక ప్లేయర్ ప్రశాంత్ వీర్‌కు తీవ్ర గాయమైంది.